ఖిల్లా ఘనపూర్ మండలంలోని అల్మాయపల్లి గ్రామం గౌలి కుంట చెరువు నుండి చిన్నయ్య కుంట చెరువులోకి నీళ్లు పంపించాలని గ్రామ ప్రజలు మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి గారిని కోరడం జరిగింది. గ్రామా ప్రజల కోరిక మేరకు సాయి చరణ్ రెడ్డి గారు ప్రజలందరితో సంప్రదించి చెరువులోకి నీళ్లు ఎలా పంపించాలని సంబంధిత అధికారులతో కలిసి ప్లాన్ చేయడానికి చెరువును సందర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రవి నాయక్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఊరి ప్రజలు పాల్గొన్నారు