యువజన కాంగ్రస్ అవతారణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతగానో క్రుషి చేసి , కేసులకు సైతము బెదరకుండ ఉన్నా , యువజన కాంగ్రెస్ కల్వకుర్తి మండల కార్యవర్గానికి , కాంగ్రెస్ పార్టీ యువనాయకులు , కాయితి ఆశాదీప్ రెడ్డి గారు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు
