మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ. ఏనుముల రేవంత్ రెడ్డి గారిని తాండ్ర గ్రామ కాంగ్రెస్ నాయకుడు కాయితీ ఆశాదీప్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలపడం జరిగింది.
ఈ సందర్బంగా కల్వకుర్తి నియోజకవర్గంలో తాండ్ర గ్రామం అత్యధిక మెజారిటీ ఓట్లు అందిచింది అని తెలియజేయడం జరిగింది, మరియు,ఇంత మెజారిటీ సాధించిన మా తాండ్ర గ్రామానికి ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి గారు రావాలని కాయితి ఆశాదీప్ రెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది, దానికి ఆయన సానుకూలంగా స్పందించారు