అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామం లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో కిష్టతండ మాజీ సర్పంచ్ ధర్మనాయక్ గారు విద్యార్థులకు నోట్ బుక్కులు డొనేషన్ గా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు మరియు కాంగ్రెస్ నాయకులు.