CMRF చెక్కులు పంపిణి చేసిన నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు,వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు.
నేడు వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పెబ్బేరు మండల పర్యటనలో భాగంగా విచ్చేసిన నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి గారితో కలసి CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
పెబ్బేరు మండల పరిధిలో 106 మంది లబ్ధిదారులుకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారికి అందించడం జరిగింది.
అలాగే ఈ కార్యక్రమాన్ని ఉదేశించే మాటడుతూ
సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వం ప్రజా పాలన దిశగా అడుగులు వేస్తూ సాగుతుందని, అన్ని రంగాల ప్రజలకు అనుగుణంగా తమ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేయడం జరిగింది.