Dr. BRఅంబేద్కర్ గారి విగ్రహా ఆవిష్కరణ

Dr. BR అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు.

పెబ్బేరు మండలం సుగుర్ గ్రామం లో Dr. BRఅంబేద్కర్ గారి విగ్రహా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు గారు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు.