ఊర్కొండ: మండలంలోని ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన కూరాకుల జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో
కుడుముల శ్రీకాంత్ రెడ్డి, ముచ్చర్ల ధర్మేందర్ రెడ్డి, దార జంగయ్య, దన్నడి కృష్ణయ్య,కుడుముల జైపాల్ రెడ్డి, కటికల శ్రీశైలం, కటికల నాగరాజు, దన్నడి లవకుశ, కొమ్మగొని నితీష్, బాణాల చందు రెడ్డి, కూరాకుల మల్లేష్, కూరాకుల శంకరయ్య, కూరాకుల కృష్ణయ్య, కూరాకుల ఆంజనేయులు దార బంగారయ్య, నీరటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.