బిజినేపల్లి జనజాతర బహిరంగ సభ..

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ జన సమితి ప్రొఫెసర్ కోదండరాం, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, ఎమ్మెల్సీ కుచకుళ్ళ దామోదర్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కుచకుళ్ళ రాజేష్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, ఓబీసీ చైర్మన్ వంగ గిరివర్దన్ గౌడ్, ఇందిరా మాజీ జడ్పీటీసీ, కొండ మన్నెమ్మ నగేష్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు కోడిదల రాము, కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి అమృత్ రెడ్డి, మండల అధ్యక్షులు మిద్దె రాములు, రాగి మధుసూదన్ రెడ్డి ,వట్టెం రామకృష్ణ, ఈశ్వర్ గంగనముని, మైనార్టీటి నాయకులు నసీర్,​ తిరుపతయ్య తో పాటు పలువురు ఉన్నారు.