LOC అందజేత..

వనపర్తి పట్టణం పాత బజార్ కు చెందిన మహమ్మద్ బురానుద్దీన్ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యారు.

నిరుపేద కుటుంబం కావడంతో మెరుగైన చికిత్స కోసం తమకు ఆర్థికపరమైన సహకారం అందించాలని కొందరు కాంగ్రెస్ నాయకులు తమ దృష్టికి తీసుకురాగా అందుకు సానుకూలంగా స్పందించి బాధితుడికి ప్రభుత్వం తరఫున రూ.2లక్షల 50 వేల విలువగల LOC ని మంజూరు చేయించడం జరిగింది..

సందర్భంగా LOC ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు MD రహీం గారి సమక్షంలో బాధితుడు బురానుద్దీన్ కు అందించడం జరిగింది