పెద్దమ్మతల్లికి కుటుంబసభ్యులతో కలిసి బోనం సమర్పించిన ఎమ్మెల్యే

వనపర్తి ప్రజల దీవెనలతో అఖండ విజయం సాధించిన సందర్బంగా హైదారాబాద్ జూబ్లిహిల్స్ లోని పెద్దమ్మతల్లికి మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి బోనం సమర్పించిన ఎమ్మెల్యే మేఘన్న..
భారీగా పాల్గొన్న మేఘన్న అభిమానులు