నల్లమల శ్రీశైల ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వర దేవాలయం ను సందర్శించుకుని మంత్రివర్యులు ప్రత్యేక పూజలు

నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో పాటుగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు వారి సహచర ఎమ్మెల్యేలతో కలిసి శ్రీ ఉమామహేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.