ఛాంబర్ ప్రారంభ కార్యక్రమంలో

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఛాంబర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు