MLA కశిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన DNR గారు

ఊర్కొండ: కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శనివారం కల్వకుర్తి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమి, యువజన కాంగ్రెస్ అద్యక్షుడు గుంజ ఆదినారాయణ, మాజీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోపి నాయక్ నాయకులు చంద్రకాంత్, శ్రీశైలం ఉన్నారు