వనపర్తి జిల్లా నూతన మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం

వనపర్తి జిల్లా నూతన మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు గ నియమితులైన శ్రీనివాస్ గౌడ్, కొత్త కాపు రామ కృష్ణ రెడ్డి మరియు డైరెక్టర్ ల ప్రమాణ స్వీకారంలో పాల్గొని శాలువాతో సత్కరించి వారిని అభినందించారు మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి