రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రివర్యులు గౌ.శ్రీ సీతక్క గారికి స్వాగతం

అచ్చంపేట నియోజకవర్గం అభివృద్ధి పనులకు విచ్చేసిన అడవితల్లి ముద్దుబిడ్డ, రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రివర్యులు గౌ.శ్రీ సీతక్క గారికి స్వాగతం పలికిన నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ OBC చైర్మన్ వంగ గిరివర్దన్ గౌడ్ గారు ..