బోయ శాంతమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సాయి చరణ్ రెడ్డి

గౌరవ వనపర్తి శాసనసభ్యులు మేగారెడ్డి గారి ఆదేశానుసారం షాపూర్ గ్రామానికి చెందిన బోయ శాంతమ్మ కుటంబానికి ఆర్థిక సహాయం అందచేసిన సాయి చరణ్ రెడ్డి, బోయ శాంతమ్మ గారు అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సింగిల్ విండో డైరెక్టర్ యువ నేత సాయి చరణ్ రెడ్డి గారు వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో షాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులూ తదితరులు పాల్గొనడం జరిగింది.