గౌరవ వనపర్తి శాసనసభ్యులు మేగారెడ్డి గారి ఆదేశానుసారం ఖిల్లా ఘనపూర్ మండలం, దొంతికుంట గ్రామానికి చెందిన గణేష్ కుటుంబానికి CMRF చెక్కులను అందచేసిన సాయి చరణ్ రెడ్డి తనతో పటు MPTC విజయలక్ష్మి, EX.ZPTC రవీందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కు చెందిన మండల ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.