తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(SAT) చైర్మన్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న కె.శివసేన రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు మరియు యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి గారు.