SBI బ్యాంక్ చైర్మన్ చల్ల శ్రీనివాసులు శెట్టి

SBI బ్యాంక్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వనపర్తికి జిల్లాకు విచ్చేసిన శ్రీ చల్ల శ్రీనివాసులు శెట్టి గారి దంపతులను పూల బుచ్చనిచ్చి శాలువతో సత్కరించడం జరిగింది..

అనంతరం వారితో కలిసి భోజనం చేస్తూ పలు విషయాలపై చర్చించడం జరిగింది..