గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, పలువురు ఎమ్మెల్యేలు SLBC ప్రాజెక్టు సందర్శనకు విచ్చేస్తున్న సందర్భంగా అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి SLBC టన్నెల్ వద్ద ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచించాను.