LBC ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని జరుగుతున్న సహాయక చర్యలను సంబంధిత రెస్టు బృందాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి @uttamkumarreddy_
స్థానిక ఎమ్మెల్యే @dr_vamshikrishna_inc మీడియాతో మాట్లాడుతూ. కన్వేయర్ బెల్టు తో వేగంగా సహాయక చర్యలు నడుస్తున్నాయి ఈరోజు సహాయక చర్యల్లో 525 మంది పాల్గొన్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు… రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్ క్యాడవర్ డాగ్స్ మూడు ప్రదేశాలను గుర్తించాయి అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి.
ఎస్ ఎల్ బి సి ప్రమాద సంఘటన సహాయక చర్యలపై రెస్క్యూ బృందాల అధికారులతో సమీక్ష సమావేశం సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి @uttamkumarreddy_ స్థానిక ఎమ్మెల్యే @dr_vamshikrishna_inc … ప్రమాద సంఘటన రెస్కూ ఆపరేషన్ పై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ జరుగుతున్న సహాయ చర్యలను పరివేక్షించారు త్వరగా తిను యొక్క సహాయ చర్యలను పూర్తి చేయడం జరుగుతుంది త్వరలోనే క్షతగాత్రులను బయటికి తీసుకు వస్తాం దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రిస్కీ బృందాలను ఇక్కడికి తీసుకొచ్చి సహాయక చర్యలు కొనసాగించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఎస్ ఎల్ పి సి స్వరంగా మార్గం లోపటికి వెళ్లి జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు
#adminpost#telanganacongress#slbctunnel#slbc#achampet#achampetdevelopment#nallamala#chikkuduvamshikrishna#MLAAchampet#mlanallamala