చారగొండ మండలంలో స్వచ్ఛ దనం -పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ.

ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలలో పచ్చదనం పరిశుభ్రత పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా. చారకొండ మండలం కేంద్రంలో స్వచ్ఛతనం పచ్చదనం…