స్వర్గీయ గవినోళ్ల కృష్ణారెడ్డి దశదిన కర్మ

మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ లో దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు గవినోళ్ల మధుసూదన్ రెడ్డి…

దేవరకద్ర ఎమ్మెల్యే గారి తండ్రి కృష్ణారెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది

దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి తండ్రి మృతి చాలా బాధాకరం. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి తండ్రి ఈనెల…