క్రీడాకారిణికి శాలువాతో సన్మానించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.

పెబ్బేరు మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన కొండయ్య ,భాగ్యమ్మల  కుమార్తె నందిని కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపీకైంది.డిసెంబర్ 23వ తేదీన బిజినపల్లి…