వేముల గ్రామంలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన జనంపల్లి దుష్యంత్ రెడ్డి 

వేముల, మిడ్జిల్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా: శ్రీ శ్రీ శివాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన బండలాగుడు పోటీలకు మాజీ…