ఆరు గ్యారెంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్.
ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవపు లెక్కల బడ్జెట్ ఇది.
కేంద్రం వివక్ష… గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య…తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా…
ఈ బడ్జెట్ ను రూపొందించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమాత్యులు శ్రీ మల్లు భట్టీ విక్రమార్క గారికి, వారి బృందానికి నా అభినందనలు..
బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన అహంకారకపూరితమైన మాటలు మాట్లాడుతూ …. రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అనవసరమైన రాద్ధాంతం చేయడం సిగ్గుచేటు… గత ప్రభుత్వ హాయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు అమలు గాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలు మోసం చేసినటువంటి గంత కేసీఆర్ కి దక్కింది…
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఇష్టానుసారంగా మాట్లాడిన కేసిఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా మార్పు రాలేదు , బడ్జెట్ 100% రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకై రూపొందించిందని ప్రజలు ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తున్నారు