నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మంజూరుకై మంత్రులను కలిసిన..

సచివాలయంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క గారిని కలిసి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మంజూరుకై మంత్రులను కలిసిన.. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ