డాక్టర్.చిక్కుడు వంశీకృష్ణ నియోజకవర్గ సభ్యుల వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నారు

సోమవారం రోజున నాగర్ కర్నూల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల వీడ్కోలు సమావేశంలో పాల్గొని జిల్లా ప్రజా పరిషత్ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ అచ్చంపేట శాసనసభ్యులు శ్రీ.డాక్టర్.చిక్కుడు వంశీకృష్ణ గారు..