అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. రేపు తేదీ 08-03-2025 అచ్చంపేటపట్టణంలోఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సాయంత్రం 3:00లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సమావేశం ఏర్పాటు చేయడమైనది కావున మహిళలందరూ మహిళా ఉద్యోగులు మహిళా సంఘాలు వివిధ సంస్థలలో పనిచేస్తున్నటువంటి మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనగలరు. ముఖ్య అతిథులుగా
డా. అనురాధ జడ్పీటీసీ
CBM ట్రస్ట్ చైర్ పర్సన్* గారు పాల్గొంటారు కావున అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని మహిళలందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం లో పాల్గొనగలరు
ఇట్లు MLA క్యాంప్ ఆఫీస్ అచ్చంపేట