అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగ కార్యక్రమం

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగ కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి గారు.

పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వనపర్తి పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు జిల్లా కలెక్టర్ ఆదర్శ గారు.

అలాగే ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

ప్రతి ఒక్కరూ రోజు అరగంట పాటు యోగ చేయాలని యోగ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అలాగే శారీరకంగా,మానసికంగా చాలా లాభాలు ఉన్నాయని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.