మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రయాణం మరింత సురక్షితంగా ఉండాలని అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో నూతన బస్సులను డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ శనివారం ప్రారంభించారు .
అమ్రాబాద్ మండలం బి కే లక్ష్మాపూర్ గ్రామానికి ప్రతి రోజూ ఉదయం – సాయంత్రం బస్సును నడుపడం జరుగుతుంది ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అనే విధంగా ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు, నూతన బస్సులను కేటాయించడం జరిగిందన్నారు.