
దేవాలయాల అభివృద్ధిలో అటవీ శాఖ నుంచి అన్ని రకాల అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ & అటవిశాఖ మంత్రివర్యులు కొండాసురేఖ గారితో పాటు పాల్గొనడం జరిగింది.