అచ్చంపేట నియోజకవర్గంలోని నా చిన్ననాటి మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం

డాక్టర్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ సతీమణి డాక్టర్ అనురాధతో కలిసి అలనాటి జ్ఞాపకాలతో ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ.