అచ్చంపేట నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు తన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుంది.లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందని హామి ఇవ్వడం జరిగింది.