అచ్చంపేట పట్టణంలో ఘనంగా దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం.

స్థానిక రాజీవ్ చౌరస్తా లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది