అచ్చంపేట పట్టణంలోని 14 వార్డు లో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.

అచ్చంపేట పట్టణంలోని 14 వ వార్డులో డ్రైనేజ్ కలవాలని పరిశీలించి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తీసివేయడం జరిగింది.స్థానిక వార్డులోని ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుని త్వరలో మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం మల్లంకుంట చెరువును పరిశీలించి కొద్ది రోజుల్లో మల్లంకుంట చెరువు పనులను ప్రారంభిస్తామని చెప్పారు . ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు.