అచ్చంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో

అచ్చంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు స్థానిక మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు తో కలిసి మున్సిపల్ ట్రాక్టర్లను ప్రారంభించడం జరిగింది.