అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి SLBC ప్రాజెక్ట్ టన్నెల్ సందర్శనకు విచ్చేసిన మంత్రివర్యులు ,ఎమ్మెల్యేల బృందం,నీటిపారుదల శాఖ అధికారులు.

అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి SLBC ప్రాజెక్ట్ టన్నెల్ సందర్శనకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేల బృందం మరియు నీటిపారుదల శాఖ అధికారులుతో కలిసి నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల మరియు అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి గ్రామ సమీపంలో ఉన్న SLBC ప్రాజెక్టు టన్నెల్ ను సందర్శన SLBC ప్రాజెక్టు పై సమీక్ష సమావేశంలో పాల్గొనీ.

డిస్ట్రిబ్యూటరి -1 డిండి బాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా అక్కారం, ఘనపురం, మన్నెవారి పల్లి గ్రామాలతో పాటు 15 తండాలకు సాగునీరు అందించాలని కోరడం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కల్వర్టులు రోడ్లు పెద్ద ఎత్తున నష్టం జరిగింది వాటికి త్వరగా నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.