అమ్రాబాద్ మండల కేంద్రంలోనీ కరెంట్ సబ్ స్టేషన్ నూతనంగా ప్రారంభించడం జరిగింది

అమ్రాబాద్ మండల కేంద్రంలోనీ కరెంట్ సబ్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు కేంద్రం భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది.