అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని లింగమయ్య దేవస్థానంలో ప్రత్యేక పూజలు.

ఈరోజు సోమవారం సందర్భంగా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని లింగమయ్య దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా ఆర్యవైశ్య సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.