అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన ఎండపల్లి జలంధర్ రెడ్డి గారి షష్టిపూర్తి.

60 ఏటా షష్టిపూర్తి పూర్తి చేసుకున్న పుణ్య దంపతుల షష్టిపూర్తి కార్యక్రమానికి హాజరై పుణ్య దంపతులను ఆశీర్వదించిన.డా. చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే అచ్చంపేట ఈ కార్యక్రమంలో నాయకులు అట్ట అనంతరెడ్డి , ప్రతాప్ రెడ్డి కటకం శ్రీనివాసచారి, ఇతర నాయకులు పాల్గొన్నారు