పద్దెనిమిది (అష్టాదశ) మహా శక్తి పీఠాలలో ఒకటైన అల్లంపూర్ జోగులాంబ అమ్మవారిని ఆలయాన్ని ఎంపీ మల్లురవి గారు, అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు,డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు,గద్వాల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య,గారితో కలిసి సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది…