ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు

పెద్దమందడి మండలం బలిజపల్లి ఎర్రగట్టు తండా లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘా రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం గ్రామస్తులతో ఆయన మాట్లాడి కార్యక్రమాల వివరాలు గురించి తెలుసుకున్నారు

కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, గట్ల ఖానాపురం ఎంపీటీసీ దామోదర్, వెల్టూర్ ప్రస్తుతం మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, నాయకులు సత్యశీల రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు