గుండేడ్ గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని మరియు పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…
బాలానగర్ మండలంలోని గుండేడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని మరియు పల్లె ప్రకృతి వనాన్ని నేడు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు ప్రారంభించారు…
సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని మన ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని అన్నారు…
#balanagar #gandeed
