రంజాన్ మాసం హిందూ ముస్లింల సఖ్యతకు ప్రత్యేకతగా నిలుస్తుందని రంజాన్ మాసం మొదలు. రంజాన్ పండగ వరకు మసీదులలో ఏర్పాటుచేసే ఇఫ్తార్ విందులలో ముస్లింలతో పాటు హిందువులు సైతం పాల్గొని ఎంతో పవిత్రంగా పండగ జరుపుకుంటారని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారుఅలాగే సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేపట్టే ఉపవాస దీక్షలు సందర్భంలో వారికి హిందువులు సైతం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారని ఇది హిందూ ,ముస్లిం ఐక్యతకు మారుపేరని ఆయన పేర్కొన్నారుమంగళవారం వనపర్తి పట్టణంలోని బసవన్నగడ్డ మసీదులో మదీనా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు గౌరవ ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారుఅనంతరం పాన్గల్ రోడ్డులో గల ఈద్గా మసీదులో మెకా