ఈనెల 28 29 30 తేదీల్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే రైతు పండుగ కార్యక్రమంలో విజయవంతం చేయాలి. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అచ్చంపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి….రేపటి సదస్సు మరియు ఈనెల 30వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతు పండుగ భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించిన విషయాలపై చర్చించడం జరిగింది.

రేపు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే రైతు పండుగ కు అచ్చంపేట నియోజకవర్గం నుండి రైతులు ఈ యొక్క సదస్సుకు పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు వ్యవసాయ శాఖ అధికారులు , ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
యొక్క సదస్సులో 150 స్టాల్స్ ఏర్పాటు చేసి రైతుల యొక్క సందేశ సందేహాలను నివృత్తి చేయడానికి ఈ యొక్క సదస్సు ఎంత ఉపయోగపడుతుంది కాబట్టి రైతులందరూ ఈ యొక్క సదస్సులో పాల్గొని వ్యవసాయం సేంద్రియ పద్ధతులపై అవగాహన కల్పించుకోవాల్సిందిగా కోరడం జరిగింది.