ఉద్యమ నాయకుడు కామ్రేడ్ క్రీ.శే దాసరి నరేందర్ గారి ప్రథమ వర్ధంతి.

కమ్యూనిస్టు ప్రజా సంఘాల ఉద్యమ నాయకుడు కామ్రేడ్ క్రీ.శే దాసరి నరేందర్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నరేందర్ గారి స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.