ఉప్పునుంతల మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం మార్క్ ఫేడ్ & నాఫెడ్కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.

ఉప్పునుంతల మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం మార్క్ ఫేడ్ & నాఫెడ్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతు ధర కల్పించడం కొరకు వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.

రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది దాంట్లో భాగంగానే రైతులందరికీ మద్దతు ధర కల్పించడం లక్ష్యంగా తెలంగాణ మార్క్ ఫెడ్ మరియు నాఫేడ్ ఆధ్వర్యంలో వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఉపనితల మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. మండల పరిసర ప్రాంత రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగించుకోగలరు.