ఊర్కొండ జై భీం యూత్ కు క్రీడా సామగ్రి అందజేసిన DNR గారు

ఊర్కొండ: మండల కేంద్రంలోని జై భీం యూత్ గార్లకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు క్రీడా సామగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో జై భీం యూత్ అధ్యక్షుడు పోలె భాస్కర్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుంజ ఆదినారాయణ, సేవదళ్ మండల అధ్యక్షుడు పోలె ఉపాధ్యక్షుడు ఆకుల దయాకర్ గణేష్, నాయకులు మ్యాకల శివకుమార్, పంజుగుల్ల ప్రసాద్, పోలే ప్రసాద్ పోలే శేఖర్ పోలే కృష్ణయ్య హరికృష్ణ తదితరులు ఉన్నారు