ఎంపీ డాక్టర్ మల్లు రవి గారికి జన్మదిన శుభాకాంక్షలు

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ డాక్టర్ మల్లు రవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గౌరవ వనపర్తి శాసనసభ్యులు మేగారెడ్డి గారు మరియు ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి